రోడ్డు ప్రమాదం..యువకుడు దుర్మరణం

9783చూసినవారు
రోడ్డు ప్రమాదం..యువకుడు దుర్మరణం
బలిజపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో యువకుడు మృతి చెందాడు. మంగళవారం పండగ నిమిత్తం అత్తవారింటికి బైక్ పై వెళ్తుండగా బైక్ ని లారీ బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన సంగమేశ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్