కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమీక్షా

52చూసినవారు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమీక్షా
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పిఎం అవార్డు సభ్యులు వైఆర్‌ సింగ్‌, ఎన్‌. కె వాధ్వ సమీక్ష నిర్వహించారు. సోమవారం మున్సిపాలిటీలో ఐటిఐ కాలనీ జగనన్న లేఅవుట్‌లో పిఎం ఆవాస్‌ యోజన ఇళ్లను పరిశీలించారు. అనంతరం బొబ్బిలి మున్సిపల్‌ కార్యాలయంలో లబ్ధిదారు లతో సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్‌ కనెక్షన్లతో ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు పొంది రూ. 300 సబ్సిడీతో గ్యాస్‌ పొందుతు న్నామన్నారు.

సంబంధిత పోస్ట్