బొబ్బిలి: వైభవోపేతంగా పూలంగి సేవ

71చూసినవారు
ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా బొబ్బిలి పట్టణం లో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో సోమవారం వైభవోపేతంగా పూలంగి సేవ జరిగినట్లు అనువంశిక ధర్మకర్త బేబీ నాయన పేర్కొన్నారు. 50 రకాల వివిధ పువ్వులు ఈ సేవలో వినియోగించామని, పది టన్నుల పువ్వులతో అలంకరణ చేసినట్లు బేబీ నాయన పేర్కొన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్