టీడీపీ, జనసేనను వీడి వైస్సార్సీపీలోకి చేరికలు

69చూసినవారు
టీడీపీ, జనసేనను వీడి వైస్సార్సీపీలోకి చేరికలు
బొబ్బిలి మండలం ముత్తయ్య వలస గ్రామ సర్పంచ్ పిల్లా వసుంధర, ఉప సర్పంచ్ బొద్దల లక్ష్మి, వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఎస్. సి కాలనీ మరియు బిసి. కాలానికి చెందిన సుమారు 35 కుటుంబాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు గారి సమక్షంలో టీడీపీ, జెనసేన, పార్టీ ను వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు.

సంబంధిత పోస్ట్