పాలవలసలో సచివాలయం వద్ద చలివేంద్రం

53చూసినవారు
పాలవలసలో సచివాలయం వద్ద చలివేంద్రం
పాలవలస గ్రామ సచివాలయం వద్ద బుధవారం ఉదయం చలివేంద్రం ఏర్పాటు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు సచివాలయం వచ్చేవారు మిగతావారు కూడా తాగునీరు అందించే విధంగా చల్లని నీరును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగులు సన్యాసిరావు, రమ, నాగరాజు , కీర్తి, అమృత, అశోక్, అనూష, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్