రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం

80చూసినవారు
రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం
రాష్ట్రo అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం కర్లాం గ్రామంలో ఇంటింటికి ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి చీపురుపల్లి అభ్యర్థి కిమిడి కళా వెంకట రావు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్