ఎస్ ఎస్ ఆర్ పేటలో వైయస్సార్ పార్టీ ఇంటింటి ప్రచారం

70చూసినవారు
ఎస్ ఎస్ ఆర్ పేటలో వైయస్సార్ పార్టీ ఇంటింటి ప్రచారం
చీపురుపల్లి నియోజకవర్గం గొర్ల మండలంలో ఎస్ ఎస్ ఆర్ పేటలో వైయస్సార్ పార్టీ ఇంటింటి ప్రచారం బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల వైయస్సార్ పార్టీ నాయకులు. కెవి సూర్యనారాయణ రాజు, జడ్పిటిసి, ఎంపీపీ, సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైయస్సార్ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. గ్రామ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్