చంద్రబాబు ప్రమాణ స్వీకరోత్సవానికి మండల టీడీపీ నేతలు

76చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకరోత్సవానికి మండల టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు రాష్ట్ర ముఖ్య మంత్రిగా అమరావతిలో బుధవారం చేయునున్న ప్రమాణ స్వీకార మహోత్సవ సభకు మెరకముడిదాం మండలం నుండి పలువురు తెలుదేశం పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ఈ వాహనాలను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసినాయుడు జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నడూ లేని తీర్పుని ఇచ్చారని అన్నారు.

సంబంధిత పోస్ట్