రాష్ట్ర అభివృద్ధికి టిడిపి పెద్దపీట

65చూసినవారు
రాష్ట్ర అభివృద్ధికి టిడిపి పెద్దపీట
రాష్ట్ర అభివృద్ధికి టిడిపి పార్టీ పెద్దపీట వేయనున్నట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు దుర్గాసి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గరివిడిలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఒకవైపు సంక్షేమ మరోవైపు అభివృద్ధి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో పాలకులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేసారని అన్నారు.

సంబంధిత పోస్ట్