గరివిడి మండలం గెడ్డపువలస యూనిట్, గెడ్డపువలస గ్రామంలో మండల వ్యవసాయం అధికారి శైలజ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ప్రకృతి వ్యవసాయం గురించి కషాయాలు, ద్రావణలు ఉపయోగం గురించి చర్చించడం జరిగింది.అందులో భాగంగా 200 లీ. పలు పత్ర ద్రావణం తయారీ చేయడం జరిగింది.ముందుగా తయారు చేసిన కషాయాలు రైతులకు ఇవ్వడం జరిగింది.