ఇప్పలవలసలో బిజెపి టిడిపి జనసేన ఎన్నికల ప్రచారం

60చూసినవారు
ఇప్పలవలసలో బిజెపి టిడిపి జనసేన ఎన్నికల ప్రచారం
మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో ఆదివారం రాత్రి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఆదేశాల మేరకుబీజేపీ సాలూరు ఇన్ ఛార్జ్ గొర్లె భానుజీ రావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బోను చంద్రునాయుడు, టీడీపీ నాయకులు గెద్ద అన్నవరం, జనసేన నాయకులు చింత కాశీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్