కోలాహలంగా కొండపల్లి నామినేషన్ దాఖలు

1568చూసినవారు
గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ శనివారం కోలాహాలంగా నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది కార్యకర్తలు అభిమానులతో ర్యాలీగా గజపతినగరం తాసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లారు. రెండు సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యకళకు అందజేసారు. మాజీ మంత్రి పడాల అరుణ, జనసేన నేత మర్రాపు సురేష్, బిజెపి నేత దేవర ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్