గజపతినగరం: సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచాలి

60చూసినవారు
గజపతినగరం: సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచాలి
ఇటీవల జిల్లాలో సైబర్ క్రైమ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఎల్. అప్పలనాయుడు శుక్రవారం విజయనగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల సైబర్ నేరాలు పెరిగాయని, వాటిని నిరోధించడానికి ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. త్వరలోనే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్