గంట్యాడ: ఏడాదికి 150 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పెంపకం లక్ష్యం

54చూసినవారు
గంట్యాడ: ఏడాదికి 150 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ పెంపకం లక్ష్యం
ఎస్ కోట సబ్ డివిజన్ పరిధిలో గల ఎస్. కోట, గంట్యాడ, జామి మండలాల్లో ఏడాదికి 150 హెక్టార్లలో ఆయిల్ ఫామ్ తోటలు పెంపకం చేపట్టాల్సిన లక్ష్యమని ఎస్ కోట ఉద్యానవన శాఖ అధికారిణి అనిత తెలిపారు. బుధవారం ఆమె గంట్యాడ లో గల రైతు సేవా కేంద్రంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి రైతులు ఆసక్తి చూపాలని కోరారు. ఆయిల్ ఫామ్ తోటల పెంపకానికి రైతులకు ప్రభుత్వం ఈ ఏడాది మరింత ప్రోత్సాహం పెంచిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్