వైభవంగా అఖండ రామనామ సంకీర్తన

69చూసినవారు
గజపతినగరంలోని శ్రీరామక్షేత్రం జంక్షన్ లో గల సీతారామ శ్రీనివాసఆలయంలో బుధవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అఖండ రామ నామ సంకీర్తన కార్యక్రమం వైభవంగా జరిగింది. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు రామనామ కీర్తనలతో హోరెత్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్