బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ లక్ష్మణరావు

65చూసినవారు
గజపతినగరం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా కె. లక్ష్మణరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. లక్ష్మణరావు ఇంతవరకు బొండపల్లి ఎస్. ఐ గా బాధ్యతలు నిర్వహించి బదిలీ పై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు. వాహనదారులు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్