మెంటాడ : ఘనంగా కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి ధనుర్మాస ఉత్సవం

82చూసినవారు
మెంటాడ : ఘనంగా కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి ధనుర్మాస ఉత్సవం
మెంటాడ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి వారి ధనుర్మాస ఉత్సవాలులో భాగంగా బుధవారం స్వామి వారిని వివిధ రకాల ఫలాలతో అలంకరించడం జరిగింది. స్వామి వారికి పొన్న ఆకులతో భక్తులు హారతిని (కర్పూర సేవ) ఇవ్వటం జరిగింది. దేవాలయ ప్రాంగణం అంతా గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. తిరుప్పావై పారాయణం, హారతి, సేవాకాలం, గోవింద నామస్మరణ, తీర్థప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాలు జరిగాయి.

సంబంధిత పోస్ట్