ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

64చూసినవారు
గజపతినగరంలోని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు స్వగృహం వద్ద మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లా మహిళా కార్యదర్శి మండపాక భారతి, నల్లి ఆదినారాయణ, తౌడు ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్