తాహసిల్దార్, ఎంపీడీవో లతో కలెక్టర్ సమీక్ష

71చూసినవారు
తాహసిల్దార్, ఎంపీడీవో లతో కలెక్టర్ సమీక్ష
పార్వతీపురం కలెక్టరు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి మండల తహసీల్దార్, ఎంపీడిఓలు , ఏఈలు, మెడికల్ ఆఫీసర్స్ లతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు మరియు మలేరియా స్ప్రేయింగ్, గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య పై ప్రత్యేక డ్రైవ్, ఉపాధి హామీ - లేబర్ టర్న్ అవుట్, సగటు వేతనం, తాగునీటి సమస్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్