ఉపాధిహామీ వేతనదారులకు బకాయిలు చెల్లించాలి

63చూసినవారు
ఉపాధిహామీ వేతనదారులకు బకాయిలు చెల్లించాలి
ఉపాధి హామీ వేతన దారులకు బకాయిలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గరుగుబిల్లి సూరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం కురుపాంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ ఆరువారాల నుండి ఏడు వారాల వరకు ఉపాధి హామీ వేతన దారులకు బకాయిల చెల్లించకపోవడం దారుణం అన్నారు. రేపు సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్