కొమరాడ మండలంలో వైసిపి అభ్యర్థి ఎన్నికల ప్రచారం

55చూసినవారు
కొమరాడ మండలంలో వైసిపి అభ్యర్థి ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమరాడ మండలంలో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి శనివారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చినఖేర్జలలో ప్రారంభించి గుమడ, కోటిపామ్, గంగిరేగువలస, దుగ్గి గ్రామాల్లో ప్రచారం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్దెఎత్తున్న పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్