మద్యం సీసాలు సీజ్..!

500చూసినవారు
మద్యం సీసాలు సీజ్..!
ఒడిశా నుంచి కొమరాడకి మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్