రానున్న ఎన్నికలు సందర్భంగా కవాతు

57చూసినవారు
రానున్న ఎన్నికలు సందర్భంగా కవాతు
నెల్లిమర్ల పోలీసు స్టేషన్ పరిధి ఒమ్మి గ్రామంలో బుధవారం సాయంత్రం రానున్న ఎన్నికలు సందర్బంగా కేంద్రబలగాలు, స్థానిక పోలీసులతో భోగాపురం రూరల్ సిఐ, నెల్లిమర్ల ఎస్సై డి. రామ గణేష్ నేతృత్వంలో కవాతు నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో సాగేలా సహకరించాలని కోరారు. తగాదాల్లో దూరంగా ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్