ఈపు విజయ్ కుమార్ కి సత్కారం

573చూసినవారు
ఈపు విజయ్ కుమార్ కి సత్కారం
నెల్లిమర్ల ఎంఇఓ 2 ఈపు విజయ్ కుమార్ నాటకరంగానికి చేసిన కృషికి గాను విజయభావన సాహితీ సంస్థ గురువారం విజయనగరంలో ఘనంగా సత్కరించింది. ఈపు విజయ కుమార్ ని ప్రముఖ రచయిత యల్లపు ముకుందరావు చేతుల మీదుగా సత్కారం జరిగింది. విజయనగరం వాగ్దేవి నటవిభూణ బిరుదుతో ఉగాది పురస్కారం అందించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్