పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ: జిల్లా కలెక్టర్

1103చూసినవారు
పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ: జిల్లా కలెక్టర్
పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ సాగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి వెల్లడించారు. నెల్లిమర్ల ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని సూపరువైజర్లు, అసిస్టెంట్లకు కౌంటింగ్ పై శిక్షణ ఇచ్చారు. ఉద్యోగులు కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి ఎం నూకరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జె రామారావు, ప్రవల్లిక పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్