మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ఎన్ఈఆర్

66చూసినవారు
మహాత్మ జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన ఎన్ఈఆర్
సంఘసంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రణస్థలం మండల కేంద్రంలో గల ఆయన విగ్రహానికి పూలమానులు వేసి ఘన నివాళులర్పించిన ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు(NER). ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం పనిచేశారని , సామాజిక దార్శినికుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం శ్రీకాకుళం జిల్లా పూర్వ అధ్యక్షులు చౌదరి బాబ్జి గారు, టిఫిన్ జగన్నాథం నాయుడు గారు, గాలి రెడ్డి గారు తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్