పాలకొండ నియోజకవర్గ ఫలితం కోసం 20 రౌండ్ల కౌంటింగ్

71చూసినవారు
పాలకొండ నియోజకవర్గ ఫలితం కోసం 20 రౌండ్ల కౌంటింగ్
జూన్ 4న జరిగే కౌంటింగ్లో పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ 20 రౌండ్లపాటు జరగనుంది. ఈ స్థానంలో మొత్తంగా 287 పోలింగ్ బూత్లు ఉండగా. 75. 26% పోలింగ్ నమోదైంది. మన్యం జిల్లాలోని ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో 14 టేబుళ్లలో ఈ సెగ్మెంట్కు సంబంధించి కౌంటింగ్ జరగనుండగా, ఈ నియోజకవర్గంలో జనసేన నుంచి నిమ్మక జయకృష్ణ, వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి బరిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్