భామిని: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

63చూసినవారు
భామిని: విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
భామిని మండలం, బాలేరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గురువారం స్టడీ మెటీరియల్ ను ఓ ప్రైవేట్ సేవా సంస్థ సహకారంతో అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే ఎన్. ఎమ్. ఎమ్. ఎస్ స్కాలర్షిప్ టెస్ట్ కోసం ఈ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. సంస్థ సభ్యులు బచంద్రరావు, మార్క్, వై. శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్