ఎస్పీ మాధవ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన డిఎస్పి రాంబాబు

56చూసినవారు
ఎస్పీ మాధవ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన డిఎస్పి రాంబాబు
పాలకొండ సబ్ డివిజన్ డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎం.రాంబాబు మన్యం జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్. వి. మాధవరెడ్డి సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతంగా కలగకుండా చర్యలు చేపట్టాలని, గంజాయి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్