విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం

80చూసినవారు
విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం
పాలకొండ మండలం జంపరకోటలో బుధవారం వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరో ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలు కొనసాగింపునకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ఓటర్ల ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి వైసీపీకి రెండు కళ్లు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్