పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు పరిశీలన

65చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు పరిశీలన
పాలకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. ఈ నెల 4 నుంచి ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు మొదటి రోజు సజావుగా సాగిందన్నారు. రెండో రోజు జరుగుతున్న తీరుతెన్నులు ఆయన స్వయంగా పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి పరిశీలన చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్