ఏమైనా సమస్యలుంటే చెప్పాలి

72చూసినవారు
ఏమైనా సమస్యలుంటే చెప్పాలి
ఏమైనా సమస్యలుంటే చెప్పాలని డిఇఒ జి. పగడాలమ్మ మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సూచించారు. బుధవారం వీరగొట్టం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డిఇఒ స్పష్టం చేశారు.పాఠశాలలో వంటలు ఏ విధంగా చేయాలో ప్రాజెక్టు ద్వారా వంట ఏజెన్సీలకు వివరించారు.

సంబంధిత పోస్ట్