సంక్షేమ రాజ్యం కావాలంటే మళ్లీ జగనన్న సీఎంకావాలి

75చూసినవారు
సంక్షేమ రాజ్యం కావాలంటే మళ్లీ జగనన్న సీఎంకావాలి
సీతంపేట మండలం సాకలి గూడా, కడగండి, కోతం, కుమ్మరి గుంట పాలకొండ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళావతి గురువారం గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీకు ఇచ్చిన రెండు ఓట్లను వైసీపీకి ఓటేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా తనవజ రాణి గెలిపించాలని కోరారు. సంక్షేమ రాజ్యం కావాలంటే మళ్లీ సీఎం జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్