జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు

4242చూసినవారు
జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు
పాలకొండ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రకటించారు. ఎస్టీ నియోజకవర్గమైన ఇక్కడి నుంచి టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా పోటీపడటంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయి. ఈ సర్వేలో జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు లభించడంతో పవన్ ఆయనను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు జనసేన పార్టీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్