పాలకొండ: ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. క్రీడా పోటీలు

65చూసినవారు
పాలకొండ: ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. క్రీడా పోటీలు
పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలొరెండో రోజు అంతర కళాశాలల టోర్నమెంట్ ఎంపిక ప్రక్రియ ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగింది. ఈ టోర్నమెంట్లో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. శ్యాంబాబ్ మాట్లాడుతూ వాలీబాల్ పురుషులువిభాగము లో జి సి ఎస్ ఆర్ డిగ్రీ కాలేజ్ రాజాం ప్రథమ స్థానాన్ని, డాక్టర్ సి. ఎల్ నాయుడు డిగ్రీ కాలేజ్ - పాలకొండ ద్వితీ స్థానంను, ప్రభుత్వడిగ్రీ కాలేజ్(పురుషులు) శ్రీకాకుళం తృతీయ స్థానంలోనూ నిలిచాయన్నారు.

సంబంధిత పోస్ట్