ప్రవేటు ఆసుపత్రులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి

63చూసినవారు
ప్రవేటు ఆసుపత్రులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి
ప్రవేటు ఆసుపత్రులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి కె. విజయపార్వతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె పట్టణంలో శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ, శ్రీ కోట దుర్గ, విఎంఎస్ హాస్పిటల్స్, పిఎంఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్, స్కానింగ్ సెంటర్లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో జరుగు కాన్పుల వివరాలు హెచ్ఎంఐఎస్ పోర్టల్ ఆన్లైన్ నమోదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్