ఘనంగా నిర్వహించిన సర్వే పల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు వేడుక

56చూసినవారు
ఘనంగా నిర్వహించిన సర్వే పల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు వేడుక
గురువారం సీతంపేట గ్రామంలో వివేకానంద విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సర్వే పల్లి రాధాకృష్ణన్ ఫోటో కి పూల మాలతో సత్కరించారు.అనంతరం సర్వే పల్లి రాధాకృష్ణన్ గురించి ప్రిన్సిపాల్ వి. సాయికృష్ణ పిల్లలు కి తెలియజేశారు.అనంతరంఈ కార్యక్రమంలో కె.రాజేష్,బి.సత్యాన్నారాయణ మరియు ప్రకాష్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్