ఏనుగుల గుంపు నుంచి పంటలు కాపాడండి

551చూసినవారు
మన్యం జిల్లాలో 18 ఏళ్లుగా రెండు ప్రాంతాల్లో ఉన్న ఏనుగులు రెండు గుంపులుగా సంచారం చేస్తూ వంశధార, నాగావళి నదుల ప్రాంతాల వద్ద వ్యవసాయ పంటలు నాశనం చేస్తున్నాయని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఏనుగుల గుంపుల వలన వ్యవసాయ పంటలను ధ్వంసం అవుతున్నాయన్నారు. సంబంధిత సిబ్బంది చర్యలు చేపట్టి పంటలను కాపాడాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్