ఘనంగా వివేకానంద162వ జయంతి వేడుకలు

79చూసినవారు
ఘనంగా వివేకానంద162వ జయంతి వేడుకలు
సీతానగరం మండలం లచ్చయ్యపేటలో స్వామి వివేకానంద 162వ జయంతి సందర్బంగా. ప్రగతిశీలా యువజన సంఘం అధ్యక్షులు బత్తుల శ్రీరాములనాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం స్వామి వివేకానంద విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. తన ఆధ్యాత్మిక, తత్వ బోధనలతో ప్రపంచానికి భారతదేశ విశిష్టతను, యువతలో నిరంతర స్ఫూర్తిని రగిలించిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్