యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

70చూసినవారు
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సొంతమౌతుందని ప్రభుత్వ ఆయుష్ వైద్యురాలు డాక్టర్ హేమాక్షి అన్నారు. మండలంలో 10 వ అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకొని సీతానగరం మండలం బూర్జ ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో శుక్రవారం నిర్వహించారు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తీరిక లేకుండా కాలం గడుపుతున్నారు. ఆహార నియమాలు చక్కగా పాటించక పోవడంవల్ల అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్