పార్వతీపురం సబ్ జైలును తనిఖీ చేసిన జిల్లా జడ్జి

68చూసినవారు
పార్వతీపురం సబ్ జైలును తనిఖీ చేసిన జిల్లా జడ్జి
పార్వతీపురం సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి. సాయి కల్యాణ చక్రవర్తి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో వసతులను పరిశీలించి, ఖైదీలతో ముఖాముఖి మాట్లాడి, పరిస్థితులు పట్ల ఆరా తీశారు. నిబంధనలు ప్రకారం నడుచు కోవాలని ఆయన ఆదేశించారు. చక్కటి నడవడిక, నైతిక విలువలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్