హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి సేవలు అమూల్యమైనని: ఎమ్మెల్యే

50చూసినవారు
హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి సేవలు అమూల్యమైనని: ఎమ్మెల్యే
పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తికు స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లుగా ఆయన పేద ప్రజలకు, వృద్దులకు, దివ్యాంగులకు, వితంతువులకు, విద్యార్థులకు అందిస్తున్నా సేవలు అమూల్యమైనవి అభినందించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బార్నాల సీతారాం బెలగాం జయబాబు, కోరాడ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్