లచ్చయ్యపేట లో ఘనంగా మాత్మ గాంధీ జయంతి

70చూసినవారు
లచ్చయ్యపేట లో ఘనంగా మాత్మ గాంధీ జయంతి
మహాత్మ గాంధీ 155వ జయంతి సందర్భంగా సీతానగరం లచ్చయ్యపేట గ్రామంలో బత్తుల శ్రీరాముల నాయుడు ఆధ్వర్యంలో గాంధీ విగ్రహమునకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాములనాయుడు మాట్లాడుతూ.
అంహిసే ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చిన మహనీయుడు గాంధీ అని, జ్ఞాపకం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్