పార్వతీపురం: కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై అవగాహన

55చూసినవారు
పార్వతీపురం: కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై అవగాహన
క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సర్వేలు పక్కాగా చేపట్టాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. కె. విజయపార్వతి, జిల్లా ప్రోగ్రాం అధికారి డా టి. జగన్ మోహనరావు వైద్య సిబ్బందికి సూచించారు. ఈ మేరకు వీరఘట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కుష్టు వ్యాధిగ్రస్తులకు గుర్తించే కార్యక్రమం పై నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని సర్వేకి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈనెల 20 తేదీ నుండి సర్వే ముందస్తు ప్రణాళిక సిద్దం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్