పార్వతీపురం: వాహన తనిఖీల స్పెషల్ డ్రైవ్

63చూసినవారు
పార్వతీపురం: వాహన తనిఖీల స్పెషల్ డ్రైవ్
పార్వతీపురం రూరల్ ఎస్ఐ సంతోష్ కుమారి ఆధ్వర్యంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా పార్వతీపురం మండలం కిష్టపల్లి గ్రామం గంగ చెరువు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. నెంబర్ ప్లేట్స్, వాహన పత్రాలు లేని వాహనాలతో పాటు, వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు అన్నారు. ఎస్ఐ వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు. విధిగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్