ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి: మంత్రి సంధ్యా రాణి

78చూసినవారు
వర్షాకాల సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గుమ్మిడి సంధ్యా రాణి పిలుపునిచ్చారు. గురువారం సాలూరు లోని క్యాంప్ కార్యాలయంలో పారిశుద్ధ్య వారోత్సవాల గోడ పత్రికలను, కర పత్రాలను మంత్రి విడుదల చేసారు. ఈ నెల 16 వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు నిర్వహించనున్న పారిశుద్ధ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్