గ్రామ గ్రామాన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

85చూసినవారు
గ్రామ గ్రామాన ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్
మన్యం జిల్లాలో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ పారిశుధ్య డ్రైవ్ ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం పెద్ద ఎత్తున డ్రైవ్ ను నిర్వహించారు. సీతానగరం మండలంలోని కాసాపేట, చినభోగిల, లచ్చయ్యపేట, అంటిపేట తదితర గ్రామాలలో కాలువల్లో పూడిక తీత, దోమల లార్వా నివారణ పిచికారీ (ఏఎల్ఓ) కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. దోమల లార్వా వృద్ధి చెందకుండా, దోమలు వ్యాప్తిని అరికట్టేందుకు లార్వా నిరోధక రసాయనాలను పిచికారి చేయించారు.

సంబంధిత పోస్ట్