టిడిపి నుండి వైకాపాలోకి చేరికలు

76చూసినవారు
టిడిపి నుండి వైకాపాలోకి చేరికలు
టీడీపీకి చెందిన పలువురు ఆ పార్టీని వీడియో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి డిప్యూటీ సీఎం, సాలూరు వైకాపా అభ్యర్థి పీడిక రాజన్న దొర కండువా కప్పి తమ పార్టీలో ఆహ్వానించారు. బుధవారం సాలూరు మండలం గంగన్న దొర వలస గ్రామ సమీపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్న దొర, ఎంపీ అభ్యర్థి తనూజా రాణితో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్