డిప్యూటీ సిఎం రాజన్న దొరతో యువత సెల్ఫీల సందడి

79చూసినవారు
డిప్యూటీ సిఎం రాజన్న దొరతో యువత సెల్ఫీల సందడి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ సీఎం రాజన్నదోరకు యువత ఎన్నికల ప్రచారంలో ఆదరణ అధిక సంఖ్యలో కనిపిస్తుంది. సాలూరు నియోజకవర్గంలో బుధవారం ఎక్కడికక్కడ యువత డిప్యూటీ సీఎం రాజన్న ధరతో సెల్ఫీలు దిగుతున్నారు. డిప్యూటీ సీఎం రాజన్న దొర కూడా సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చిన యువతకు అవకాశం కల్పించి సెల్ఫీలు తీసుకోవడానికి సహకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్