సాలూరు: సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు: మంత్రి

69చూసినవారు
సాలూరు: సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు: మంత్రి
రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అరకు, పాడేరు నాయకులు వంటల నాగేశ్వరరావు, బొర్రా నాగరాజు నియోజకవర్గాల్లో గ్రామాలకు రోడ్లు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సంధ్యారాణి వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ప్రాధాన్యత క్రమంలో సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్